ట్రక్కు, ట్యాంకర్‌ ఢీకొని ఒకరు మృతి

- July 14, 2024 , by Maagulf
ట్రక్కు, ట్యాంకర్‌ ఢీకొని ఒకరు మృతి

యూఏఈ: యూఏఈలో శనివారం (జూలై 13) ట్రక్కు మరియు మురుగు ట్యాంకర్ ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. రెండు వాహనాల్లో ఒకటి రెడ్ సిగ్నల్ జంప్ చేయడం వల్లే ఘోర ప్రమాదం జరిగిందని ఫుజైరా పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు దగ్ధం అయ్యాయి. మరో డ్రైవర్‌కు స్వల్పంగా గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com