హుదైదా దాడులు..ఆరోపణలను ఖండించిన సౌదీ అరేబియా
- July 21, 2024
రియాద్ : బ్రిగేడియర్ జనరల్ టర్కీ అల్-మాలికీ తన గగనతలాన్ని ఉల్లంఘించడానికి రాజ్యం ఏ సంస్థను అనుమతించదని స్పష్టం చేశారు. హుదైదాను లక్ష్యంగా చేసుకోవడంలో సౌదీ అరేబియా రాజ్యానికి ఎలాంటి సంబంధం లేదా ప్రమేయం లేదని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి వివరించారు. పశ్చిమ యెమెన్‌లోని అల్ హుదైదా నౌకాశ్రయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో శనివారం కనీసం ఇద్దరు వ్యక్తులు మరణించగా, 80 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







