బంగ్లాదేశ్ విద్యార్థుల నిరసన: ఒమానీలకు ప్రయాణ సలహా జారీ
- July 24, 2024
మస్కట్: రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్‌లో కోటా వ్యతిరేక నిరసనల కారణంగా ప్రస్తుతం శాంతి భద్రతల దృష్ట్యా, ఒమన్ దేశాన్ని సందర్శించవద్దని ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సుల్తానేట్ కోరింది. "రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్‌లో ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఒమానీ సందర్శించడం సరికాదు." అని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. బంగ్లాదేశ్ భూభాగంలోని పౌరులు అత్యవసర సందర్భాలలో ఢాకాలోని రాయబార కార్యాలయాన్ని క్రింది నంబర్లలో సంప్రదించవలసిందిగా కోరారు. +880 18 1124 1175, +880 16 0118 8566
తాజా వార్తలు
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!







