శ్రీదేవి ప్రధాన పాత్రలో 'మామ్'
- June 15, 2016
శ్రీదేవి ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'మామ్'. ఈ చిత్రం షూటింగ్ కోసం ఇటీవల యూఎస్ వెళ్లిన శ్రీదేవి అక్కడి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుందట. 'మామ్' కోసం యూనిట్ సభ్యులు జార్జియాలోని చల్లటి వాతావరణ పరిస్థితులను తట్టుకుని, మైనస్ 7 డిగ్రీల ఉష్ణోగ్రతలో షూటింగ్ జరిపినట్లు సమాచారం. బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తొలి భాగానికి సంబంధించిన షూటింగ్ ఇండియాలో జరిగింది. ఈ చిత్రంలో శ్రీదేవితో పాటు పాకిస్థానీ నటుడు అద్నాన్ సిద్ధిఖీ, అక్షయ్ ఖన్నా, అభిమన్యు సింగ్, నవాజుద్దీన్ సిద్ధిఖీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
విజయ్ హీరోగా నటించిన 'పులి' చిత్రంలో శ్రీదేవి ఇటీవల వెండితెరపై కనిపించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







