కన్నుల్లో 'నీ రూపమే' చిత్రం ప్రారంభోత్సవం..
- June 15, 2016
నందు, తేజస్విని ప్రకాశ్ జంటగా రూపుదిద్దుకుంటున్న చిత్రం 'కన్నుల్లో నీ రూపమే'. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో బుధవారం నిర్వహించారు.దర్శకుడు బిక్స్ తండ్రి ఈ. రాజమౌళి క్లాప్ కొట్టగా, ఆయన కుమారుడు ప్రియాన్ష్ కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత భాస్కర్ బసాని మాట్లాడుతూ రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందన్నారు. ఇది కథా బలం ఉన్న సినిమా అని, కొద్దిగా వినోద భరితంగా సాగుతుందని తెలిపారు. హీరో నందు మాట్లాడుతూ.. 'పూర్తి కామెడీ థ్రిల్లర్ ఇది. గతంలో నేను చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది.ఈ చిత్రంలో నేను సన్ని అనే పాత్రలో నటిస్తున్నారు. ఇది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర' అని తెలిపారు.
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







