పీవీ సింధుకు నిరాశ - ప్రీ క్వార్టర్స్​లో ఓటమి

- August 01, 2024 , by Maagulf
పీవీ సింధుకు నిరాశ - ప్రీ క్వార్టర్స్​లో ఓటమి

పారిస్: పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా ఈరోజు (గురువారం) మహిళల సింగిల్స్ ఈవెంట్‌లో భారత స్టార్ షట్లర్ సింధు కు నిరాశే ఎదురైంది.ప్రిక్వార్టర్స్ (16వ రౌండ్)లో చైనా క్రీడాకారిణి హెబింగ్జియావోతో తలపడిన సింధు…వరుస సెట్లలో 19-21, 14-21 పాయింట్ల తేడాతో ఓటమిపాలైంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com