వాయనాడ్‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం
- August 02, 2024
హైదరాబాద్: వాయనాడ్ బాధితులకు అండగా...కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో జరిగిన విపత్తుతో మరణించిన కుటుంబాలకు మంత్రి మండలి పూర్తిస్థాయిలో అండగా నిలవాలని నిర్ణయించింది. ఆర్థికంగా చేయూతనివ్వ డంతోపాటు బాధితులను అన్నివిధాల ఆదుకోవాలని నిర్ణయించింది.మృతుల కుటుంబాలకు మండలిలో సంతాపం తెలిపిన మంత్రి..చరిత్రలో ఎప్పుడూ జరగనంత విధంగా వాయనాడ్ లో మట్టిపెల్లలు విరిగిపడి అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, వారికి అండగా నిలబడి ఇతోధికంగా సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి మండలి భావించిందని పేర్కొన్నారు. భారీగా ఆస్తినష్టంతోపాటు ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వంతో సంప్రదించి అవసరమైన అన్ని చర్యలు తెలంగాణ ప్రభుత్వ పక్షాన చేయాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- WPL 2026 షెడ్యూల్ విడుదల..
- లాస్ ఏంజిల్స్ లో కొత్త ఇండియన్ కాన్సులర్ సెంటర్
- టాటా, ఇన్ఫోసిస్ కంపెనీలకు H-1B వీసా షాక్
- IPLకు కరీంనగర్ యువకుడు ఎంపిక
- ప్రధాని మోదీకి అరుదైన గౌరవం
- ఒమన్‌లో భారత ప్రధాని..పలు ఒప్పందాలు..!!
- ఫుడ్ ట్రక్ యజమానులకు స్మార్ట్ లైసెన్స్‌లు..!!
- వరి ధాన్యాలతో.. కన్నడ సంఘ బహ్రెయిన్ ప్రపంచ రికార్డు..!!
- దుబాయ్ లో ట్రాఫిక్ సిగ్నల్ల క్లీనింగ్ కు డ్రోన్లు..!!
- ఖతార్ లో నేషనల్ డే సెలవు..అమీరీ దివాన్..!!







