కుప్పకూలిన జజాన్ వ్యాలీ వంతెన.. ఒకరు మృతి
- August 04, 2024
సౌదీ: జజాన్ వ్యాలీలో ఆకస్మిక వరదల కారణంగా అబూ అరిష్ మరియు సబ్యా గవర్నరేట్‌లను రాడిస్ పట్టణం వైపు కలిపే జజాన్ వ్యాలీ బ్రిడ్జి యొక్క ఒక భాగం కూలిపోయింది. ఈ సంఘటనలో రెండు వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఇందులో ఒక మరనించగా,పలువురు గాయపడ్డారు. రాడిస్ బ్రిడ్జి దెబ్బతినడంతో ట్రాఫిక్‌ను ఇరువైపులా ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించినట్లు రోడ్డు భద్రత కోసం స్పెషల్ ఫోర్సెస్ ప్రకటించింది. ఫీల్డ్ టీమ్ సూచనలు మరియు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని వారు ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







