వాహనదారులకు అలెర్ట్..అష్ఘల్ ఒనైజా స్ట్రీట్ మూసివేత..!
- August 13, 2024
దోహ: వాడి అల్ సెయిల్ ప్రాంతంలోని ఒనైజా స్ట్రీట్‌ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ (అష్ఘల్) ప్రకటించింది. ప్రభావిత ప్రాంతం సైబర్ సెక్యూరిటీ సెంటర్ మరియు ఇంటీరియర్ మినిస్ట్రీ భవనం సమీపంలో ఉందని పేర్కొంది. తాత్కాలిక మూసివేత దోహాకు వెళ్లే ఒక లేన్‌పై ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఆగస్టు 14 అర్ధరాత్రి నుంచి ఆగస్టు 19 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటానని తెలిపారు. నిర్వహణ మరియు పేవ్‌మెంట్ పనుల అమలు కోసం రహదారిని మూసివేస్తున్నట్లు అష్ఘల్ ప్రకటించింది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి పక్కనే ఉన్న ప్రత్యామ్నాయ రోడ్లను ఉపయోగించాలని సూచించారు.
తాజా వార్తలు
- మైనర్ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్







