భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్

- August 16, 2024 , by Maagulf
భారత్ కు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు..కువైట్ అమీర్, క్రౌన్ ప్రిన్స్

కువైట్: కువైట్ అమీర్ షేక్ మెషల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి అభినందన కేబుల్ పంపారు. హిస్ హైనెస్ అమీర్ భారత రాష్ట్రపతి, దాని ప్రజలు మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. క్రౌన్ ప్రిన్స్ హిస్ హైనెస్ షేక్ సబా ఖలీద్ అల్-హమద్ అల్-సబాహ్, కువైట్ ప్రధాన మంత్రి హిస్ హైనెస్ షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ కూడా భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి శుభాకాంక్షలు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com