టైటిల్‌లోని ‘డబుల్’ సినిమాలో లేదు శంకర్.!
- August 17, 2024
డబుల్ ధిమాక్ వున్న శంకర్ కథే ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ సినిమాని పూరీ జగన్నాధ్ ఎక్కడయితే వదిలిపెట్టాడో అక్కడి నుంచే ఈ ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా స్టార్ట్ అవుతుంది.
ఈ సినిమాకి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ మెయిన్ అట్రాక్షన్ అయ్యుండాలి. కానీ, ఆయన పాత్రను అనుకున్నంత శక్తివంతంగా మలచడంలో పూరీ జగన్నాధ్ ఎందుకో ఫెయిలయినట్లు అనిపిస్తుంది.
దాంతో, ‘డబుల్ ఇస్మార్ట్’ బెడిసి కొట్టిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. రామ్ పోతినేని తన వంతుగా ప్రయత్నించాడు కానీ, కుదరలేదు. పూరీ జగన్నాధ్‌ని దురదృష్టం మరోసారి వెంటాడేసింది.
అయితే, లాంగ్ వీకెండ్ సెలవులు బాగా కలిసి రావడంతో ‘డబుల్ ఇస్మార్ట్’కి ఏమైనా కలిసొస్తుందేమో చూడాలి కానీ, సినిమాలో అయితే, విషయం విశేషం లేదని తేల్చేవారు తొలి రోజే ప్రేక్షకులు.
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష