సింగర్ సుశీలకు స్వల్ప అస్వస్థత..
- August 17, 2024
చెన్నై: ప్రముఖ గాయని పి.సుశీల అస్వస్థతకు గురయ్యారు. కడుపులో నొప్పితో ఆమె చైన్నైలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతోంది. అయితే ఇప్పుడు సుశీల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.
కాగా, సుశీల 1950-1990 వరకు దక్షిణ భారతదేశంలో అత్యంత విజయవంతమైన గాయకురాలిగా ఎదిగారు. భారతీయ సినిమా రంగలో తనదైన ముద్ర వేశారు. ఇక ఆమెను 2008లో భారత ప్రభుత్వం ప్రద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. దీంతోపాటు సుశీల కెరీర్లో ఐదు జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
తాజా వార్తలు
- అవినీతి పై కలిసికట్టుగా పోరాటం..!!
- కువైట్ లో జీరో టోలరెన్స్.. వారంలో 4,500 కేసులు నమోదు..!!
- అరేబియా సముద్రంలో $1 బిలియన్ డ్రగ్స్ సీజ్..!!
- ఒమన్ లో స్పెషల్ ఆపరేషన్.. ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో 16 మందితో న్యూ స్టూడెంట్స్ కౌన్సిల్..!!
- మెరియల్ వాటర్ పార్క్ వింటర్ మిరాజ్ ఫెస్ట్ ప్రారంభం..!!
- బస్సు దగ్దం..25 మందికి పైగా సజీవ దహనం
- అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఎపి ముందంజ
- ఏపీ కి గ్లోబల్ పౌర్హౌస్ అన్న నారా లోకేష్
- షేక్ ఖలీఫా బిన్ మొహమ్మద్ వివాహాం..కింగ్ హమద్ హాజరు..!!







