యూఏఈలో తేలికపాటి భూకంపం..!
- August 18, 2024
యూఏఈ: ఒమన్ సముద్రంలో 3.0 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించిందని యూఏఈ నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ (NCM) వెల్లడించింది. యూఏఈ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.14 గంటలకు దిబ్బా తీరానికి సమీపంలో భూకంపం నమోదైంది. 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని, నివాసితులు భూకంప ప్రకంపనలను అనుభవించినట్లు సమాచారం. మరోవైపు యూఏఈలో ఎటువంటి ప్రభావం చూపలేదని NCM ధృవీకరించింది. జూన్ 8న రాత్రి 11.01 గంటలకు మసాఫీలో రిక్టర్ స్కేలుపై 2.8 తీవ్రతతో స్వల్ప భూకంపం కూడా నమోదైంది.
తాజా వార్తలు
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!
- ఒమన్ లో ఫుడ్ సెక్యూరిటీకి ప్రాధాన్యం..!!
- కువైట్ ఎయిర్ పోర్టుల్లో ఇకపై నో బయోమెట్రిక్..!!
- బీచ్ క్లీన్-అప్ ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన..!!
- మెట్రాష్ యాప్ లో అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!







