సులైబియాలో కొత్త డిపోర్టేషన్ సెంటర్‌ ప్రారంభం

- August 20, 2024 , by Maagulf
సులైబియాలో కొత్త డిపోర్టేషన్ సెంటర్‌ ప్రారంభం

కువైట్: సులైబియా ప్రాంతంలో డిపోర్టేషన్ కేంద్రాన్ని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. కేంద్రం క్రమంగా కార్యకలాపాలను ప్రారంభిస్తుందని, బహిష్కరణ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులను దశలవారీగా ఈ కేంద్రానకి తరలిస్తామని పేర్కొన్నారు. కొత్త భవనం మానవ హక్కుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి ఉందని,ఉత్తమ సేవలను అందిస్తుందన్నారు. ఖైదీల హక్కులను పెంపొందించడం, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా సౌకర్యాలను ఈ కేంద్రంలో అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com