23 మిలియన్ దిర్హామ్‌ల ఫేక్ లిప్‌స్టిక్, షాంపులు సీజ్
- August 21, 2024
యూఏఈ: రస్ అల్ ఖైమాలో నకిలీ సౌందర్య సాధనాల రెండు గోదాములపై పోలీసులు దాడి చేశారు. I సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. Dh23 మిలియన్ల విలువైన 650,000 'బ్రాండెడ్' లిప్‌స్టిక్‌లు, షాంపూ మరియు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, అన్నీ నకిలీవని తెలిపారు. ఎకనామిక్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ నుంచి పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వెంటనే ఆపరేషన్ చేపట్టారు. ముగ్గురు అరబ్ అనుమానితులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్టు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ఇన్వెస్టిగేటివ్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ కల్నల్ ఒమర్ అల్ ఔద్ అల్ తినేజీ తెలిపారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు