కోల్‌కతా డాక్టర్ నిందితుడు సంజయ్ కి 14రోజుల రిమాండ్
- August 23, 2024
కోల్‌కతా: కోల్‌కతా జూనియర్ వైద్యురాలు హత్యాచార ఘటన కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు 14 రోజుల జైలు కస్టడీ విధించింది కోర్టు. మరోవైపు హత్యాచార ఘటనకు ముందు రోజు సంజయ్ రాయ్ వైద్యురాలిని ఫాలో అయినట్లు ఛాతీ వార్డులోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. అలాగే ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ క్యాంపస్ ఖాళీ అవుతోంది. ఈ నెల 9న హత్యాచార ఘటన తర్వాత చాలామంది భయంతో క్యాంపస్ నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. హత్యాచారం జరగడానికి ముందు క్యాంపస్‌లో దాదాపు 160 మంది మహిళా జూనియర్ డాక్టర్లు ఉండేవారు... ప్రస్తుతం 17 మంది మాత్రమే ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?