50℃ మార్కును దాటిన ఉష్ణోగ్రతలు.. వేసవి కాలం ముగిసిందా?
- August 28, 2024
యూఏఈ: సుయిహాన్ (అల్ ఐన్)లో ఉష్ణోగ్రతలు 50.7°C దాటిందని జాతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది.అంతకుముందు జూలైలో రెండుసార్లు ఉష్ణోగ్రతలు 50°C మార్కును దాటింది. ఆగస్టు 24న సుహైల్ నక్షత్రం కనిపించడంతో వేసవి కాలం అధికారికంగా ముగిసింది. అయితే, ఉష్ణోగ్రతలు వెంటనే తగ్గవని, అయితే రాత్రి సమయంలో క్రమంగా తగ్గుదల కనిపిస్తుందని నిపుణులు తెలిపారు.
అధిక ఉష్ణోగ్రతల కారణంగా యూఏఈ ప్రభుత్వం జూన్ 15 నుండి సెప్టెంబరు 15 వరకు మధ్యాహ్న విరామం ప్రకటించింది.మధ్యాహ్న విరామాన్ని పాటించని కంపెనీలకు ఒక్కో ఉద్యోగికి Dh5,000 జరిమానా విధించింది.అదే విధంగా యూఏఈ అధికారులు కార్మికులకు తరచుగా ఆహారం, నీరు మరియు ఇతర నిత్యావసరాలను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు