సెప్టెంబర్ 15న కువైట్లో ప్రభుత్వ సెలవుదినం
- August 28, 2024
కువైట్: ప్రవక్త (స) పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 15వ తేదీని ఆదివారం ప్రభుత్వ సెలవు దినంగా కువైట్ క్యాబినెట్ ప్రకటించింది.ఈ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు బంద్ చేయనున్నట్లు మంత్రివర్గం పేర్కొంది. ప్రత్యేక స్వభావం కలిగిన సంస్థలు ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, తదనుగుణంగా తమ స్వంత సెలవుదినాన్ని నిర్ణయిస్తాయని తెలిపారు. సెప్టెంబరు 16నుండి పని తిరిగి ప్రారంభమవుతుందన్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు