సలాలాలో ముగిసిన ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్
- August 28, 2024
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెరిటేజ్ అండ్ టూరిజం (MHT) ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఒమానీ కలినరీ ఆర్ట్స్ ఫెస్టివల్' ఆగస్టు 26న ముగిసింది.2024 ధోఫర్ ఖరీఫ్ సీజన్ కార్యకలాపాలకు అనుగుణంగా సలాలాలోని విలాయత్‌లోని అల్ హఫ్ఫా బీచ్‌లో ఆగస్టు 22 నుండి 26 వరకు ఫెస్టివల్ జరిగింది.ఐదు రోజుల పాటు జరిగిన ఫెస్టివల్ సందర్భంగా విభిన్న కార్యకలాపాలు నిర్వహించారు. దీనికి సుల్తానేట్ ఆఫ్ ఒమన్ తోపాటు విదేశాల నుంచి 50వేలకుపైగా సందర్శకులు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లలో లుల్వా అల్తానాక్, నాదర్ అల్ ఐసరీ, అహ్మద్ అల్ సాదీ, మహ్మద్ ఇస్సా, ఫైసల్ సజూర్, ఉమ్మ్ ఐమాన్ మరియు ఖులూద్ వంటి అత్యంత నైపుణ్యం కలిగిన ఒమానీ మరియు GCC చెఫ్‌లచే అనేక రకాల వంట ప్రదర్శనలు నిర్వహించారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు