హైవేపై వాహనం బోల్తా.. విద్యార్థి మృతి, 11 మందికి గాయాలు
- August 28, 2024
దుబాయ్: దుబాయ్ హైవేపై వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. కారు ఇనుప అడ్డుగోడను ఢీకొని హట్టా-లహబాబ్ రోడ్డు పక్కన ఉన్న ఇసుక ప్రాంతంలో బోల్తా పడింది. ప్రమాదం సమయంలో వాహనంలో 12 మంది విద్యార్థులున్నారు. "ప్రాథమిక విచారణలో అతివేగం, అజాగ్రత్త మరియు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఒక విద్యార్థి మరణించాడు. గాయపడిన విద్యార్థులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు." మేజర్-జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. దుబాయ్ పోలీస్ తాత్కాలిక కమాండర్-ఇన్-చీఫ్, మేజర్-జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సూరి.. తమ పిల్లలను సురక్షితంగా పాఠశాలలకు మరియు తిరిగి వచ్చేలా చూసుకోవాలని తల్లిదండ్రులను కోరారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు