కువైట్ లో ‘డొనేట్ ఎ బుక్, ఎర్న్ హ్యాపీనెస్’ క్యాంపెయిన్..!
- August 30, 2024
కువైట్: లులూ హైపర్‌మార్కెట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాలలో భాగంగా బ్యాక్-టు-స్కూల్ సీజన్ కోసం ‘డొనేట్ ఎ బుక్, ఎర్న్ హ్యాపీనెస్’ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. విద్యా అవసరాలకు తోడ్పాటు అందించడంలో భాగంగా.. తమకు ఇష్టమైన పుస్తకాలను విరాళంగా ఇవ్వమని కస్టమర్లను ప్రోత్సహించడం ఈ ప్రచారం లక్ష్యం అని వెల్లడించింది. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 15 వరకు తల్లిదండ్రులు, పిల్లలు కువైట్‌లోని ఏదైనా లులూ హైపర్‌మార్కెట్ అవుట్‌లెట్‌లో 1 నుండి 12వ తరగతి వరకు పాఠశాల పాఠ్యపుస్తకాలను విరాళంగా ఇవ్వవచ్చని తెలిపింది. విరాళంగా ఇచ్చిన ప్రతి పుస్తకానికి 1,000 లులు హ్యాపీనెస్ పాయింట్ల రివార్డు పొందుతారని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







