ఒమన్ తీరానికి 1,000 కి.మీ దూరంలో అల్పపీడనం..!
- August 30, 2024
మస్కట్: ప్రస్తుతం భారత ఉపఖండానికి వాయువ్య దిశలో 1,000 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన అల్పపీడనం బలపడే అవకాశం ఉంది. ఇది రాబోయే 48 గంటల్లో తుఫానుగా మారవచ్చని పౌర విమానయాన అథారిటీ (CAA) హెచ్చరించింది. ఇది పశ్చిమ దిశగా ఒమన్ సముద్రం వైపు కదులుతుందని అంచనా వేసారు. రాబోయే రోజుల్లో ఒమన్ తీరం వైపు వచ్చే అవకాశం 60% ఉందని తెలిపింది. దీని ప్రభావంతో సుల్తానేట్ ఉత్తర గవర్నరేట్లలో సెప్టెంబరు 1 నుండి వర్షాలు కురిసే అవకాశం ఉందని అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..