కార్ల ఓడోమీటర్ ట్యాంపరింగ్.. ఇద్దరు అరెస్ట్
- September 01, 2024
కువైట్: అల్-రాయ్ ప్రాంతంలోని కార్ రిపేర్ వర్క్‌షాప్‌లో వాహన మైలేజీ మీటర్లను ట్యాంపరింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. గ్యారేజీలో ఉపయోగించిన వాహనాల మీటర్లను మారుస్తున్నట్లు సమాచారం అందగానే సాంకేతిక తనిఖీ విభాగం తనిఖీలు చేపట్టిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ట్యాంపరింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేయడంతోపాటు ట్యాంపరింగ్ కోసం ఉపయోగించిన అన్ని పరికరాలను సీజ్ చేసినట్టు తెలిపారు. వారిపై తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని సంబంధిత అధికారులకు అప్పగించి, వర్క్ షాప్ ను సీజ్ చేసినట్టు వెల్లడించారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..