వరదల్లో సెల్ఫీల సరదా వద్దు: సీఎస్
- September 01, 2024
హైదరాబాద్: ప్రజలు ఈ వరద పరిస్థితుల్లో సెల్ఫీల పేరుతో ఇబ్బందులకు గురికావొద్దని, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సీఎస్ శాంతికుమారి విజ్ఞప్తి చేశారు.వాగులు, నదులు పొంగి పొర్లుతుంటే పలుచోట్ల ప్రజలు వంతెనలు ఎక్కి చూడడం, సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
క్లిష్ట సమయంలో ఎక్కడైనా బ్రిడ్జి, వంతెన కొట్టుకుపోతే జరిగే ప్రాణనష్టం చాలా ఎక్కువగా ఉంటుంది.ఇప్పటికే ఈ విధమైన సంఘటనలు అక్కడక్కడా ఎదురవుతున్నాయి.దయచేసి వాగులు చెరువులు నదుల వద్దకు వెళ్లవద్దని, ముఖ్యంగా సెల్ఫీలు ఫోటోగ్రాఫ్‌లను తీసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అని సీఎస్ శాంతికుమారి పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..