మస్కట్‌లో అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి
- September 02, 2024
మస్కట్: మస్కట్ గవర్నరేట్‌లోని సీబ్‌లోని విలాయత్‌లోని ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడినట్లు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) వెల్లడించింది. “సీబ్‌లోని విలాయత్‌లోని ఒక ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంపై మస్కట్ గవర్నరేట్‌లోని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ విభాగానికి సమాచారం అందింది. వెంటనే అగ్నిమాపక బృందాలు స్పందించాయి. సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు." అని CDAA ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …