కువైట్ లో భారీగా డ్రగ్స్, ఆయుధాలు స్వాధీనం..!
- September 04, 2024
కువైట్: 28,500 సైకోట్రోపిక్ మాత్రలు, ఆరు లైసెన్స్ లేని తుపాకులు, మందుగుండు సామాగ్రి, నగదు, సుమారు 24 కిలోల వివిధ రకాల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కేసులకు సంబంధించి ఏడుగురు అనుమానితులకు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. నిందితులపై విచారణ కొనసాగుతుందని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆయా సంస్థలకు రిఫర్ చేసినట్లు తెలిపింది. మంత్రిత్వ శాఖ తన అత్యవసర నంబర్ (112) లేదా డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ డైరెక్టరేట్ హాట్‌లైన్ (1884141) ద్వారా డ్రగ్స్ సంబంధిత సమాచారాన్ని తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్‌పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్‌లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!