విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు..7 మంది అరెస్ట్
- September 06, 2024
రియాద్: జాతీయ ఐక్యత, శాంతి మరియు సమాజ భద్రతకు భంగం కలిగించే నేరాలకు పాల్పడినందుకు ఏడుగురు పౌరులను సౌదీ భద్రతా అధికారులు అరెస్టు చేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు పంపినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రజల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించే పోస్ట్‌లను నిందితులు పెట్టారని తెలిపింది. పబ్లిక్ ఆర్డర్‌ను ప్రభావితం చేసే వారిపై కఠినంగా వ్యవహారిస్తామని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







