ఇన్సూరెన్స్ మార్కెట్‌గా మారిన మష్రెక్ మెట్రో స్టేషన్..!
- September 06, 2024
దుబాయ్: మష్రెక్ మెట్రో స్టేషన్‌ను ఇప్పుడు ఇన్సూరెన్స్మార్కెట్ మెట్రో స్టేషన్‌గా మారింది. ఈ మేరకు పేరు మార్పు చేసినట్టు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. స్టేషన్ మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, దుబాయ్ ఇంటర్నెట్ సిటీ మెట్రో స్టేషన్ల మధ్య రెడ్ లైన్లో ఉందని, వ్యూహాత్మకంగా షేక్ జాయెద్ రోడ్లో ఉండటంతో దీనికి ప్రాధాన్యత ఉందన్నారు. ఇదిలా ఉండగా, http://InsuranceMarket.ae 1995 నుండి యూఏఈ ప్రజలకు సేవలు అందిస్తోంది. మార్చిన మెట్రో స్టేషన్ పేరు 10 సంవత్సరాలు చెల్లుబాటు అవుతుందన్నారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..