అక్టోబర్‌లో రియాద్‌లో మరో అంతర్జాతీయ కాన్ఫరేన్స్..!
- September 10, 2024
రియాద్: ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్ (FII) 8వ ఎడిషన్ రియాద్‌లోని కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో అక్టోబర్ 29 - 31తేదీలలో జరుగనుంది. ఈ ఈవెంట్ "ఇన్ఫినిట్ హారిజన్స్: ఇన్వెస్టింగ్ టుడే, షేపింగ్ టుమారో" అనే థీమ్‌తో నిర్వహించనున్నారు. ఈ ప్రితిష్టాత్మక కాన్ఫరెన్స్ ను రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ ప్రారంభించనున్నారు. దాదాపు 6వేల మంది ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నట్టు FII ఇన్స్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, బోర్డు సభ్యుడు రిచర్డ్ అటియాస్ వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లతోసహా ఆర్థిక పురోగతి సంబంధిత అంశాలపై వివిధ దేశాల ఆర్థిక రంగ నిపుణులు తమ ఆలోచనలను పంచుకుంటారని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!