‘లివ్ ది న్యూ లగ్జరీ’.. నవంబర్‌లో సిటీస్కేప్ బహ్రెయిన్..నిరీక్షణకు తెర..!!
- September 12, 2024
మనామా: సిటీస్కేప్ బహ్రెయిన్.. కింగ్‌డమ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతీయ రియల్ ఎస్టేట్, ప్రాపర్టీ ఈవెంట్ ఎగ్జిబిషన్. మూడవ ఎడిషన్ నవంబర్ 26-30 తేదీల్లో ఎగ్జిబిషన్ వరల్డ్ బహ్రెయిన్‌లో జరుగనుంది. ‘లివ్ ది న్యూ లగ్జరీ’ అనే థీమ్‌తో అత్యుత్తమ లగ్జరీ లివింగ్‌ను ప్రదర్శించనున్నారు. సొంత ఇంటి కలను నిజం చేయడం, ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాల వరకు అన్ని ఒకేవేదికగా అందుబాటులోకి రానున్నాయి. 50+ ఎగ్జిబిటర్‌లు, 200+ డెవలప్‌మెంట్ కంపెనీలు పాల్గొంటుగా.. 10 వేల కంటే ఎక్కువ మంది సందర్శకులు వస్తారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..