అబ్షర్ ద్వారా 1 మిలియన్ సౌదీ ID కార్డ్‌లు పునరుద్ధరణ..!
- September 12, 2024
రియాద్: అబ్షెర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఒక మిలియన్ కంటే ఎక్కువ జాతీయ ID కార్డ్ పునరుద్ధరణలను నిర్వహించినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022లో ఎలక్ట్రానిక్ సర్వీస్‌ను ప్రారంభించినప్పటి నుంచి సరికొత్త ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీలను ఉపయోగించడం ద్వారా ఈ ఘనత సాధ్యమైందని వెల్లడించింది. అబ్షర్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఎలక్ట్రానిక్‌గా వ్యక్తిగత ఫోటోను అప్లోడ్ చేయడం ద్వారా జాతీయ ID కార్డ్ పునరుద్ధరణ సేవ నుండి ప్రయోజనం పొందారు. పౌర హోదా కార్యాలయాలను వ్యక్తిగతంగా సందర్శించాల్సిన అవసరం లేకుండా ID గడువు ముగిసే 180 రోజుల ముందు పునరుద్ధరణ అవుతుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..