IAEAతో జతకట్టిన ఒమన్..కీలక ఒప్పందంపై సంతకాలు..!

- September 12, 2024 , by Maagulf
IAEAతో జతకట్టిన ఒమన్..కీలక ఒప్పందంపై సంతకాలు..!

వియన్నా: ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) వియన్నాలో 2024-2029 కాలానికి సంబంధించిన టెక్నికల్ కోఆపరేషన్ ఫ్రేమ్‌వర్క్ డాక్యుమెంట్‌పై సుల్తానేట్ ఆఫ్ ఒమన్ సంతకం చేసింది. రేడియేషన్ భద్రత, వ్యవసాయం, ఆహార భద్రత, మానవ ఆరోగ్యం, నీటి వనరులు, పర్యావరణం, సాంస్కృతిక వారసత్వ రంగాలలో సహకార కార్యక్రమాలను కలిగి ఉంటుంది. ఈ డాక్యుమెంట్ పై అంతర్జాతీయ అణుశక్తి ఏజెన్సీకి ఒమన్ సుల్తానేట్ శాశ్వత ప్రతినిధి యూసఫ్ అహ్మద్ అల్ జబ్రీ, IAEA టెక్నికల్ కోఆపరేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ హువా లియు సంతకం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com