కువైట్ లో రెసిడెన్సీ బదిలీ.. 55వేల మంది కార్మికులకు లబ్ధి..!
- September 15, 2024
కువైట్: ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ డొమెస్టిక్ నుండి ప్రైవేట్ సెక్టార్కు రెసిడెన్సీ బదిలీని ప్రారంభించిన తర్వాత దాదాపు 55వేల మంది గృహ కార్మికులు తమ రెసిడెన్సీని ప్రైవేట్ రంగానికి బదిలీ చేశారు. జూలై 14న ప్రారంభమైన ఈ ప్రక్రియ సెప్టెంబర్ 12న ముగిసింది. ఇది స్థానిక మార్కెట్లో కార్మికుల కొరతను పరిష్కరించడానికి గణనీయంగా దోహదపడుతుందని ఒక ప్రకటనలో అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







