కువైట్ లో రెసిడెన్సీ బదిలీ.. 55వేల మంది కార్మికులకు లబ్ధి..!

- September 15, 2024 , by Maagulf
కువైట్ లో రెసిడెన్సీ బదిలీ.. 55వేల మంది కార్మికులకు లబ్ధి..!

కువైట్: ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ డొమెస్టిక్ నుండి ప్రైవేట్ సెక్టార్‌కు రెసిడెన్సీ బదిలీని ప్రారంభించిన తర్వాత దాదాపు 55వేల మంది గృహ కార్మికులు తమ రెసిడెన్సీని ప్రైవేట్ రంగానికి బదిలీ చేశారు. జూలై 14న ప్రారంభమైన ఈ ప్రక్రియ సెప్టెంబర్ 12న ముగిసింది. ఇది స్థానిక మార్కెట్‌లో కార్మికుల కొరతను పరిష్కరించడానికి గణనీయంగా దోహదపడుతుందని ఒక ప్రకటనలో అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com