యూఏఈ పర్యాటకులకు 10GB డేటాతో ఉచిత eSIM..!
- September 17, 2024
యూఏఈ: యూఏఈకి వచ్చే పర్యాటకులు ఇప్పుడు 10GB ఉచిత డేటాతో ఉచిత తక్షణ eSIMని పొందవచ్చు. యూఏఈ అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో ఈమేరకు తెలిపారు. సందర్శకులు ఇమ్మిగ్రేషన్ ద్వారా పాస్ అయిన వెంటనే వారి 'ఫ్రీ విజిటర్ లైన్ eSIM'ని యాక్టివేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఉచిత eSIM కూడా 10GB కాంప్లిమెంటరీ డేటాతో వస్తుందన్నారు. దేశాన్ని సందర్శించే లక్షలాది మంది పర్యాటకులకు ప్రయోజనం చేకూరుస్తుందని ఇ & చీఫ్ కన్స్యూమర్ ఆఫీసర్ ఖలీద్ ఎల్ఖౌలీ తెలిపారు. దుబాయ్‌లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం (DET) ప్రచురించిన తాజా డేటా ప్రకారం.. గత సంవత్సరం,దుబాయ్ 17.15 మిలియన్ల మంది అంతర్జాతీయ సందర్శకులను స్వాగతించగా.. అబుదాబిని 3.8 మిలియన్ల అంతర్జాతీయ సందర్శకులు సందర్శించారు.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







