వికలాంగుల కోసం కొత్త స్విమ్మింగ్ సెంటర్.. ప్లాన్..!!
- September 18, 2024
మనామా: వికలాంగుల కోసం ఒక స్విమ్మింగ్ సెంటర్ ను మునిసిపాలిటీస్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్లాన్ చేస్తుంది. ఇది ఇప్పటికే అందుబాటులో ఉన్న సౌకర్యాలకు ప్రసిద్ధి చెందిన కర్జాకాన్ బీచ్‌కి లింక్ చేసే ప్రణాళిక ఉన్నట్లు తెలిపింది. అయితే, కౌన్సిల్ సభ్యుడు మొహమ్మద్ సాద్ అల్ దోసెరి బీచ్‌కు యాక్సెస్‌ను మరింత మెరుగుపరచడానికి ర్యాంప్‌ను జోడించాలని ప్రతిపాదించారు. ఇది విజయవంతమైతే బుదయ్యా, మల్కియాలోని బీచ్‌లతో సహా ఇతర బీచ్‌లకు కూడా ఇలాంటి అప్డేట్ లను చేయనున్నారు. రాబోయే కొన్ని నెలల్లో ప్రాజెక్ట్ ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..