సెప్టెంబర్ 23న సౌదీ జాతీయ దినోత్సవం.. ప్రైవేట్ సంస్థలకు సెలవు..!!
- September 19, 2024
రియాద్: ప్రైవేట్ మరియు లాభాపేక్ష లేని రంగాలకు 94వ సౌదీ అరేబియా జాతీయ దినోత్సవం సందర్భంగా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ అధికారికంగా సెలవును ప్రకటించింది. సెప్టెంబరు 23వ తేదీ సోమవారం జాతీయ దినోత్సవం కావడంతో ఆ రోజు సెలవు ఉంటుందని మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంటుంది. ఇది కార్మిక చట్టం ఎగ్జిక్యూటివ్ రెగ్యులేషన్స్ ఆర్టికల్ 24కి అనుగుణంగా సెలువు ఇచ్చామని, ప్రతి సంస్థ యజమాని ఈ ఆర్టికల్ రెండవ పేరాలో పేర్కొన్న దానికి కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ తన సర్క్యులర్ లో సూచించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..