హమద్ పోర్ట్లో 1,700 కిలోల నిషేధిత పదార్థం సీజ్..!!
- September 20, 2024
దోహా: నిషేధిత పదార్థమైన పొగాకును అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని హమద్ పోర్ట్ మరియు దక్షిణ ఓడరేవుల్లో కస్టమ్స్ విభాగం విజయవంతంగా అడ్డుకుంది. థర్మల్ ఇన్సులేటర్లను కలిగి ఉన్న రవాణాలో నిషేధిత పదార్థాలను దాచి తరలిస్తున్నట్లు తనిఖీ సందర్భంగా అధికారులు గుర్తించారు. నిషేధిత పొగాకు (తుంబాక్) సంచులు థర్మల్ ఇన్సులేటర్లలోని రహస్య కంపార్ట్మెంట్లలో దాచిపెట్టారని, స్వాధీనం చేసుకున్న మొత్తం పదార్థం బరువు 1,790 కిలోలు ఉంటాయని అధికారులు సోషల్ మీడియాలో వెల్లడించారు.
తాజా వార్తలు
- దోపిడీ, మనీలాండరింగ్ కేసులో 80 మంది ముఠాకు జైలు శిక్ష..!!
- వివాహానికి ముందు జన్యు పరీక్ష చేయించుకున్న2400 జంటలు..!!
- రమదాన్..ఎనిమిదవ మక్కా లాంతర్ల ఉత్సవం ప్రారంభం..!!
- యూఏఈ ఎతిహాద్-శాట్ ప్రయోగం విజయవంతం..!!
- మాదకద్రవ్యాల వినియోగం..మహిళకు 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- నిర్మాణ సామాగ్రి చోరీ.. పోలీసుల అదుపులో ముఠా సభ్యులు..!!
- అమెరికాలో గ్రీన్ కార్డు దారులకు షాకింగ్ న్యూస్..
- హెచ్ఐవీకి చెక్ పెట్టేలా కొత్త మందు..
- షఖురాలో హత్య.. సోషల్ మీడియాలో పుకార్లను ఖండించిన బాధిత ఫ్యామిలీ..!!
- 2025-26 అకాడమిక్ ఇయర్.. విద్యార్థుల నమోదుకు సర్క్యులర్ జారీ..!!