నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ప్రారంభించిన కింగ్ సల్మాన్..!
- September 20, 2024
రియాద్: రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్.. కింగ్ సల్మాన్ నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇది దీర్ఘకాల స్వచ్ఛంద, మానవతా కార్యక్రమాల కోసం పనిచేయనుందని కింగ్ సల్మాన్ ఎక్స్ లో పేర్కొన్నారు. ఫౌండేషన్ లాభాపేక్షలేని రంగంలో విజయాలను శాశ్వతం చేస్తుందని, ఫౌండేషన్ పట్టణ అభివృద్ధిలో స్థిరత్వానికి కూడా మద్దతు ఇస్తుందని రాయల్ ఆర్డర్లో తెలిపారు. ఈ ఫౌండేషన్‌లో కింగ్ సల్మాన్ మ్యూజియం, దిరియా గేట్ ప్రాజెక్ట్‌లోని కింగ్ సల్మాన్ లైబ్రరీ, కింగ్ సల్మాన్ పార్క్ ప్రాజెక్ట్ వద్ద సౌదీ సొసైటీ మ్యూజియం వంటి కింగ్ సల్మాన్ కల్చరల్ సెంటర్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







