సౌదీ అరేబియా జాతీయ దినోత్సవ వేడుకలు..ఆకట్టుకుంటున్న సైనికుల పరేడ్..!!
- September 22, 2024
రియాద్: సౌదీ అరేబియా 94వ జాతీయ దినోత్సవాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వైభవంగా నిర్వహిస్తుంది. గవర్నరేట్లలో ఈవెంట్లు, ప్రదర్శనలు, సైనిక పరేడ్ ను నిర్వహిస్తుంది. రియాద్ ప్రాంతంలోని దిరియా గేట్ డెవలప్మెంట్ అథారిటీతో కలిసి కింగ్ అబ్దుల్ అజీజ్ సెంటర్ ఫర్ వరల్డ్ కల్చర్ భాగస్వామ్యంతో పరేడ్, ప్రదర్శనలను నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 23 వరకు ఇత్రాలో అన్ని రంగాలకు చెందిన ఉమ్మడి భద్రతా బలగాల భాగస్వామ్యంతో ఆకట్టుకునే సైనిక పరేడ్ లు జరుగుతాయని తెలిపింది.
తాజా వార్తలు
- భారత్–షార్జా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు
- ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు డ్రైవర్లకు కీలక సూచనలు..!!
- సౌదీ ప్రజలకు భారత కాన్సుల్ జనరల్ శుభాకాంక్షలు..!!
- బంధువుల మధ్య వివాహాలతో జన్యు వ్యాధుల ముప్పు.. డాక్టర్ల హెచ్చరికలు..!!
- ఓపెన్ ప్రిజన్స్ ప్రోగ్రామ్.. ఖైదీల కళల్లో శాంతి సందేశాలు..!!
- యూఎన్ఓలో ఖతార్ అమిర్ ప్రసంగానికి దౌత్యవేత్తల ప్రశంసలు..!!
- ముత్రా కేబుల్ కార్ భద్రతా ఏర్పాట్లపై సమీక్ష..!!
- ఇంట్లోకి చొరబడి కాల్పులు, 11 మంది మృతి
- ఆసియా-పసిఫిక్లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన







