అక్టోబర్ 1 నుండి అజ్మాన్‌లో కొత్త ట్రాఫిక్ స్మార్ట్ సిస్టమ్ అమలు..!!
- September 26, 2024
యూఏఈ: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగం ఉల్లంఘనలను గుర్తించే స్మార్ట్ మానిటరింగ్ సిస్టమ్.. సీటు బెల్ట్ ధరించకపోతే అక్టోబర్ 1 నుండి అజ్మాన్‌లో అమలు చేయనున్నట్లు అజ్మాన్ పోలీసులు ప్రకటించారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్‌లు ఉపయోగించడం వలన ఫెడరల్ చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్‌పై 400 దిర్హామ్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయని హెచ్చరించారు. కారులో ప్రయాణీకులందరూ వెనుక సీట్లో కూర్చున్న వారితో సహా సీటు బెల్టులు ధరించాలని చట్టం పేర్కొంటుంది. లేని పక్షంలో వాహనం డ్రైవర్‌కు 400 దిర్హామ్‌లు జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధిస్తారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని అజ్మాన్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







