ఒమన్‌లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు..!!

- September 26, 2024 , by Maagulf
ఒమన్‌లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు..!!

మస్కట్: వచ్చే వారం రోజుల్లో ఒమన్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 29 నుండి అక్టోబర్ 1 వరకు మూడు రోజుల పాటు ఒమన్ సుల్తానేట్‌లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ధోఫర్ గవర్నరేట్‌లోని తీరప్రాంతాలు, పర్వత ప్రాంతాలలో వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందన్నారు. కేంద్రం జారీ చేసిన బులెటిన్లు,  నివేదికలను అనుసరించాలని పౌరులు, నివాసితులకు పిలుపునిచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com