రక్తపోటు పెంచే ట్రాఫిక్!!
- April 12, 2015
ఎక్కువసేపు ట్రాఫిక్ మధ్య గడిపెవరిలో మానసిక ఆందోళన, ఒత్తిడితో పాటు రక్తపోటు కూడా ఎక్కువగానే ఉంటుందన్న విషయం లండన్ లోని క్వీన్ మేరి యూనివర్సిటీ వారు నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. విపరీతమైన ట్రాఫిక్ వలన వాతావరణ కాలుష్యంతో పాటు అది వ్యక్తుల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వారు చెబుతున్నారు. వాహనాల రణగొణ ధ్వనులు ఒత్తిడిని పెంచడంతో పాటు విపరీతమైన చికాకు కలిగిస్తాయని వారు అంటున్నారు.
సుమారు వంద మంది మీద వీరు పరిశోధనలు నిర్వహించారు.ట్రాఫిక్ లో ఉన్న సమయంలో వారి రక్తపోటును, మానసిక స్థితిని, ట్రాఫిక్ లో లేని సమయంలో వారి రక్తపోటును, మానసిక స్థితిని పరిశీలించారు.మామూలు కన్నా కూడా ట్రాఫిక్ లో ఉన్న సమయంలో రక్తపోటు ఎక్కువగా ఉండడమే కాకుండా వారిలో ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉండడం వీరు గమనించారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







