కువైట్ లో నవంబర్ 3 నుండి ప్రాజెక్ట్ వీసా బదిలీలు.. నిబంధనలు ఇవే..!!
- October 01, 2024
కువైట్: ప్రాజెక్ట్ వీసా బదిలీలకు కువైట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నవంబర్ 3 నుండి నిర్దిష్ట షరతులతో ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రాజెక్ట్‌ల నుండి కార్మికులను ఇతర రంగాలకు బదిలీ చేయడానికి కువైట్ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం.. కార్మికుడిని బదిలీ చేయడానికి ప్రభుత్వ ఒప్పందం లేదా ప్రాజెక్ట్ తప్పనిసరిగా రద్దు చేయబడాలి. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ తప్పనిసరిగా ప్రాజెక్ట్ పూర్తయినట్లు నిర్ధారిస్తూ ఒక లేఖను సమర్పించారలి. కార్మికులు ఆ ప్రాజెక్ట్‌తో కనీసం ఒక సంవత్సరం పూర్తి చేసుకోవాలి. బదిలీ కోసం కార్మికుడు తప్పనిసరిగా యజమాని ఆమోదం పొందాలి. బదిలీ ప్రక్రియ కోసం 350 దినార్ల అదనపు రుసుము వసూలు చేయబడుతుందని అధికార యంత్రాంగం పేర్కొంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..