అక్టోబర్ 10న ‘తమిళనాడు ఇంజనీర్స్ ఫోరమ్’ ఇన్నోవేషన్ కాన్ఫరెన్స్..!!
- October 03, 2024
కువైట్: తమిళనాడు ఇంజనీర్స్ ఫోరమ్ (TEF) కువైట్ నిర్వహించే 15వ సాంకేతిక ఆవిష్కరణల సదస్సు & ప్రదర్శన (TICE).. క్రౌన్ ప్లాజా ఫర్వానియాలోని అల్-బరాకా బాల్ రూమ్లో అక్టోబర్ 10న ఉదయం 7.30 నుండి మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరుగుతుంది. ఇందులో 50 కంటే ఎక్కువ సంఖ్యలో ప్రదర్శనలు ఏర్పాటు కానున్నాయి. కువైట్ నేషనల్ పెట్రోలియం కంపెనీ (కెఎన్పిసి) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రభుత్వం నుండి పెద్దసంఖ్యలో ఔత్సాహికులు హాజరుకానున్నారు. తమిళనాడు IOFS కమిషనర్ తిరు బి.కృష్ణమూర్తి గౌరవ అతిథిగా హాజరవుతారు.కాన్ఫరెన్స్, ఎక్స్పోకు హాజరు కావడానికి ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. కింది లింక్ ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలియజేశారు. https://www.cognitoforms.com/TEFKUWAIT1/RegistrationForThe15thTICE8thEEA
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







