120 మిలియన్ల తీవ్రవాద కంటెంట్ తొలగింపు.. 14వేల ఛానెల్స్ మూసివేత..!!
- October 07, 2024
రియాద్: 2024 మూడవ త్రైమాసికం చివరి నాటికి మొత్తం 129,634,467 తీవ్రవాద కంటెంట్లు, వివిధ ప్లాట్‌ఫారమ్‌లోని 14,516 తీవ్రవాద ఛానెల్‌లను తొలగించారు. ఈ మేరకు గ్లోబల్ సెంటర్ ఫర్ కంబాటింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ (ఎటిడాల్), టెలీగ్రామ్ వెల్లడించాయి. తొలగించిన వాటిల్లో ISIS, హయత్ తహ్రీర్ అల్-షామ్, అల్-ఖైదా వంటి తీవ్రవాద అనుబంధ సంస్థలు అత్యధికంగా ఉన్నాయని తెలిపారు. ప్లాట్‌ఫారమ్‌లో అరబిక్‌లో ప్రచురించబడిన ఉగ్రవాద ప్రచారాన్ని పర్యవేక్షించడం, తొలగించడం ద్వారా ఉగ్రవాదం హింసాత్మక తీవ్రవాదాన్ని నిరోధించడం ఎదుర్కోవడం తమ లక్ష్యమని టెలికం సంస్థలు పేర్కొన్నాయి.
తాజా వార్తలు
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్







