క్యాన్సర్ చిన్నారులతో సందడి చేసిన సాయిధరమ్ తేజ్
- June 21, 2016
ప్రాణాంతకరమైన వ్యాధితో పోరాటం చేస్తూనే... చెరగని చిరునవ్వులు చిందిస్తున్న చిన్నారులే తనకు స్ఫూర్తి అని సినీహీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్‌హిల్స్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో యోగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిథరమ్‌తేజ్, కథానాయిక ఫరాకరీం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులతో సరదాగా గడిపారు. వారితో ముచ్చటిస్తూ వారిలో ఆనందాన్ని నింపారు. చిన్నారులకు చాక్లెట్లు పంపిణీ చేసి... వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







