కుప్పకూలిన ఎఫ్-18 ఫైటర్ జెట్.. పైలట్ మృతి..!!

- October 10, 2024 , by Maagulf
కుప్పకూలిన ఎఫ్-18 ఫైటర్ జెట్.. పైలట్ మృతి..!!

కువైట్: కువైట్ వైమానిక దళానికి తీవ్ర నష్టం జరిగింది. కువైట్ కు చెందిన ఎఫ్-18 ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్ అమరుడయ్యాడని రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, స్టాఫ్ బ్రిగేడియర్ హమద్ అల్-సాగ్ర్ ప్రకటించారు. ఉత్తర కువైట్‌లో శిక్షణా మిషన్‌ సందర్భంగా  ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించడానికి అధికారులు విచారణ ప్రారంభించారని పేర్కొన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com