రియాద్ రోడ్ క్వాలిటీ ప్రోగ్రామ్..భవిష్యత్ ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- October 12, 2024
రియాద్: రియాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ సెంటర్ (RIPC) సెప్టెంబర్ 24న రియాద్ మునిసిపాలిటీ ప్రకటించిన రోడ్ క్వాలిటీ ప్రోగ్రామ్ లక్ష్యాలను వివరించింది. ఇది రాజధాని అంతటా మౌలిక సదుపాయాల సామర్థ్యాన్ని పెంచడానికి, రవాణా భద్రతను మెరుగుపరచడానికి రూపొందించినట్టు తెలిపింది. రాబోయే సంవత్సరాల్లో రియాద్ రోడ్లు, వీధుల అభివృద్ధి కోసం రూపొందించిన వివరణాత్మక రోడ్‌మ్యాప్‌తో ఈ కార్యక్రమం దాని వ్యూహాత్మక లక్ష్యాలలో కీలకమైన అంశం అని పేర్కొన్నారు. ఈ సమగ్ర ప్రణాళికలో 15 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సేవా ఏజెన్సీలతో ప్రతి ప్రాజెక్ట్ కోసం ఖచ్చితమైన టైమ్‌టేబుల్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపింది. 200,000కి పైగా ప్రస్తుత, భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల నుండి డేటాను సేకరించి, విశ్లేషించినట్టు సెంటర్ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







