కువైట్ లో రెసిడెన్సీ పర్మిట్లను విక్రయిస్తున్న ముఠా అరెస్ట్..!!
- October 13, 2024
కువైట్: రెసిడెన్సీ పర్మిట్లకు సంబంధించి అవకతవకలకు పాల్పడిన ఆరోపణలపై కువైట్ అనేక కంపెనీలతో పాటు ఇద్దరు అరబ్ జాతీయులకు చెందిన ముఠాను అరెస్ట్ చేసినట్టు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) తెలిపింది. మొదటి ఉప ప్రధానమంత్రి, రక్షణ మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ అల్-సబాహ్ ఆదేశాల మేరకు రెసిడెన్సీ బ్రోకర్ల ముఠా నెట్ వర్క్ ను ఛేదించినట్టు మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఒక కార్మికునికి KD 700, KD 1000 మధ్య వసూళ్లు పాల్పడినట్టు వివరించారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







